‘బిగ్’ లాక్! | big lack | Sakshi
Sakshi News home page

‘బిగ్’ లాక్!

Published Mon, Jan 19 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

‘బిగ్’ లాక్!

‘బిగ్’ లాక్!

రియాల్టీ షో బిగ్ బాస్‌లో వలపుల పంట పండుతోంది. రొమాన్స్‌ల రచ్చ తారస్థాయికి చేరుతోంది. ఒకరికి మించి ఒకరు... ‘షో’లో ‘రియల్’గా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఉపెన్, కరిష్మాల వంతు. ఇద్దరి సాన్నిహిత్యం గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు గానీ... ఈ మధ్య అది మరీ ముదిరిపోయింది.

కాస్త సైడైతే చాలు... లిప్‌లాక్‌లతో చెలరేగిపోతున్నారు. హౌస్‌లో ఉన్నవారంతా నిద్దర పోతుండగా... అధరామృతాన్ని ఆస్వాదించేశారు. కాసేపటికి ‘కెమెరా కన్ను’ ఉందని రియలైజ్ అయిన కరిష్మా... బయట తనకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకొచ్చింది. ముందు అతని వ్యవహారం సెటిల్ చేసి ఇతగాడికి గురించి ఆలోచిస్తానంటోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement