'ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది' | BJP fields Suresh Prabhu from Andhra Pradesh | Sakshi
Sakshi News home page

'ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది'

Published Tue, May 31 2016 12:33 PM | Last Updated on Sat, Jun 2 2018 4:30 PM

BJP fields Suresh Prabhu from Andhra Pradesh

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహించడం సంతోషంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిగా సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం  సురేష్ ప్రభు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము చేయవలసిందంతా చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement