హైదరాబాద్ : పదే పదే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్కు ఫ్యాషన్గా మారిందని బీజేపీ నేత రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ప్లీనరీపై ఉన్న శ్రద్ధ కేసీఆర్కు ప్రజలపై లేదని ఆయన ధ్వజమెత్తారు. గురువారం రఘునందన్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పాలేరులో మేం ఎవ్వరికీ మద్దతు ఇవ్వం అని స్పష్టం చేశారు.