
బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ బుధవారం ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, కోశాధికారి, 10 మంది అధికార ప్రతినిధులతో కూడిన జాబితాను ఆయన ప్రకటించారు.