'ఎఫ్ఐఆర్లో సండ్ర పేరు లేకున్నా అరెస్ట్' | Cash-for-vote case: Hearing on mla sandra venkata veeraiah bail petition continuous | Sakshi
Sakshi News home page

'ఎఫ్ఐఆర్లో సండ్ర పేరు లేకున్నా అరెస్ట్'

Published Mon, Jul 13 2015 12:49 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Cash-for-vote case: Hearing on mla sandra venkata veeraiah bail petition continuous

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో అరెస్ట్ అయిన సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కస్టడీ పూర్తయినందున సండ్రకు బెయిల్ మంజూరు చేయాలని సండ్ర తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే విచారణ పూర్తయిందని, స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారని, ఎఫ్ఐఆర్లో ఎక్కడా సండ్ర పేరు లేదని, అయినా సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని సండ్ర తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విచారణలో A-1,A-2, A-3 నిందితులు కూడా సండ్ర పేరును ఎక్కడా ప్రస్తావించలేదని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement