డిసెంబరులో ఓయూ శతాబ్ది ఉత్సవాలు
డిసెంబరులో ఓయూ శతాబ్ది ఉత్సవాలు
Published Fri, Nov 25 2016 2:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
హైదరాబాద్: డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామంటూ ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలను ఆహ్వానిస్తామని చెప్పారు.
Advertisement
Advertisement