ముందుగానే ప్రతిపాదనలు పంపించండి: చాడ | Chada Venkata Reddy comments on Formation of New districts | Sakshi
Sakshi News home page

ముందుగానే ప్రతిపాదనలు పంపించండి: చాడ

Published Fri, Aug 19 2016 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

ముందుగానే ప్రతిపాదనలు పంపించండి: చాడ - Sakshi

ముందుగానే ప్రతిపాదనలు పంపించండి: చాడ

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష భేటీకి ముందుగానే ప్రభు త్వ ప్రతిపాదనలను తమకు పంపించాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శికి సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం విజ్ఞప్తిచేశారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా తాము సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అఖిలపక్ష భేటీకి తాను, పార్టీ సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ భేటీకి ముందుగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ భేటీకి సీఎం హాజరవుతున్నారా లేదా అన్నది తెలపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement