జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? : డి.కె.అరుణ | What is the basis for the creation of the district? : D.K.Aruna | Sakshi
Sakshi News home page

జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? : డి.కె.అరుణ

Published Fri, Aug 19 2016 1:36 AM | Last Updated on Wed, Oct 3 2018 7:08 PM

జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? : డి.కె.అరుణ - Sakshi

జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? : డి.కె.అరుణ

మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం ప్రకటించాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆమె మాట్లాడుతూ, గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. అన్ని వనరులు, భౌగోళిక అనుకూలత ఉన్నా గద్వాలను జిల్లాగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలోనైనా గద్వాల జిల్లా గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement