దుండిగల్‌లో చైన్‌స్నాచింగ్ | Chain snatching in Dundigal | Sakshi
Sakshi News home page

దుండిగల్‌లో చైన్‌స్నాచింగ్

Published Mon, Oct 3 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

Chain snatching in Dundigal

హైదరాబాద్: రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన దుండగులు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement