ఏపీతో సంప్రదింపులకు త్రిసభ్య కమిటీ | cm kcr appointed three men committee over govt offices | Sakshi
Sakshi News home page

ఏపీతో సంప్రదింపులకు త్రిసభ్య కమిటీ

Published Sat, Dec 24 2016 3:09 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

cm kcr appointed three men committee over govt offices

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులకు త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్‌ నియమించారు. మంత్రులు టి. హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ సలహా దారు జి.వివేకానంద ఈ కమిటీలో సభ్యు లుగా ఉంటారు. ఈ కమిటీకి గవర్నర్‌ సమన్వయ కర్తగా వ్యవహరి స్తారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ముగ్గురు సభ్యులతో కమిటీ వేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement