జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల సమావేశం | cm kcr meets with collectors over the reorganization of districts | Sakshi
Sakshi News home page

జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల సమావేశం

Published Mon, Jun 6 2016 3:37 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల సమావేశం - Sakshi

జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల సమావేశం

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల పునర్విభజనపై సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. రేపటి నుంచి రెండ్రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశంకానున్నారు.

నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగే ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ముసాయిదా ప్రతిపాదనలపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రధానంగా చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement