డీసీపీల ఆధ్వర్యంలో కోఆర్డినేట్ మీటింగ్ | Co-Ordinate meeting under DCPs effect of festivals in Hyderabad | Sakshi
Sakshi News home page

డీసీపీల ఆధ్వర్యంలో కోఆర్డినేట్ మీటింగ్

Published Tue, Aug 30 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

Co-Ordinate meeting under DCPs effect of festivals in Hyderabad

హైదరాబాద్: వినాయక చవితి, బక్రీద్ పండుగల సందర్భంగా కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో శంషాబాద్ డీసీపీ, సౌత్ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీల ఆధ్వర్యంలో కోఆర్డినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వినాయక చవితి, బక్రీద్ల దృష్ట్యా జంట కమిషనరేట్ల సరిహద్దుల్లో తీసుకోవాల్సిన బందోబస్తూపై చర్చించనున్నారు. చెక్పోస్టుల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో బార్డర్ పోలీస్ స్టేషన్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement