సైబరాబాద్ కమిషనరేట్ కు అందిన ఫిర్యాదులు | complaints recieved by the cyberabad police commissionarate | Sakshi
Sakshi News home page

సైబరాబాద్ కమిషనరేట్ కు అందిన ఫిర్యాదులు

Published Sun, Mar 22 2015 4:05 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

సైబరాబాద్ కమిషనరేట్ కు అందిన ఫిర్యాదులు - Sakshi

సైబరాబాద్ కమిషనరేట్ కు అందిన ఫిర్యాదులు

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన సోషల్ సైట్ వాట్సాప్ కు నెల రోజుల్లో వివిధ విభాగాలకు అందిన  ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్-152, సౌండ్ పొల్యూషన్-15, పబ్లిక్ న్యూసెన్స్-33, మిస్సింగ్ కేసులు-81, గుర్తుతెలియని మృతదేహాలు-23, ఇతర నేరాలు-36, నేర సమాచారం-36, ట్రాఫిక్ పిర్యాదులు-52, రాంగ్ పార్కింగ్-10, ట్రాఫిక్ ఉల్లంఘనలు-12, ట్రాఫిక్ జామ్-20, రోడ్డు ప్రమాదాలు-10గా నమోదయ్యాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలియజేశారు.


    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement