హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. యూనివర్సిటీ జేఏసీ పిలుపునకు వర్సిటీ దళిత ఉద్యోగులు స్పందించారు. పాలన హోదాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్మృతి ఇరానీపై వర్సిటీ దళిత ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు దళిత ఉద్యోగులు ప్రకటించారు.