నేటి నుంచి దసరా సెలవులు | Dussehra holidays from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దసరా సెలవులు

Published Fri, Sep 30 2016 8:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Dussehra holidays from today

విజయదశమి సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 30 శుక్రవారం నుంచి అక్టోబరు 12 వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ జి. కిషన్ తెలిపారు. అక్టోబర్ 13న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. ఈ నిబంధనలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు విధిగా పాటించాలని ఆయన సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement