ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య | engineering graduate committed suicide due to family problems | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య

Published Sun, Feb 12 2017 12:47 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

engineering graduate committed suicide due to family problems

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మౌలాలి ఎస్పీనగర్‌ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వంశీకృష్ణ(22) ఇటీవలే బీటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు రేగుతుండటంతో.. మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement