హత్యలు, కిడ్నాప్‌లకు పథకం పన్నిన ఓ మాజీ నక్సల్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నక్సల్స్ పేరుతో వ్యాపారులను కిడ్నాప్ చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాని వద్ద నుంచి ఒక రివాల్వర్, 40 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో రియల్ ఎస్టేట్, బంగారు వ్యాపారుల కిడ్నాప్, హత్యలకు ఈ ముఠా పథకం రచించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ నగరంలో ప్రముఖ వ్యాపారులను కిడ్నాప్ చేసేందుకు ఈ ముఠా యత్నించినట్టు సమాచారం.
(చంచల్‌గూడ)