కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు | four children injured in dogs attack | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు

Published Fri, Jul 15 2016 8:14 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

four children injured in dogs attack

హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారుల పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement