గాంధీలో నిలిచిన పోస్ట్ మార్టంలు | Gandhi hospital doctors protests | Sakshi
Sakshi News home page

గాంధీలో నిలిచిన పోస్ట్ మార్టంలు

Published Tue, May 19 2015 12:55 PM | Last Updated on Thu, Jun 14 2018 4:21 PM

Gandhi hospital doctors protests

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవో నరహరిపై చర్యలు తీసుకోవాలని ఆ ఆసుపత్రి మార్చురీ వైద్యులు మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. నరహరి వైఖరికి నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం ఆసుపత్రిలో వారు ఆందోళనకు దిగారు.

దాంతో మార్చురీలో పోస్టుమార్టంలు నిలిచిపోయాయి. ఈ అంశంపై చర్చకు రావాలని గాంధీ ఆసుపత్ర సూపరింటెండెంట్... మార్చురీ వైద్యులకు సమాచారం అందించారు. దీంతో సూపరింటెండెంట్తో మార్చురీ వైద్యులు చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement