కార్పొరేటర్ల శిక్షణా తరగతులు ప్రారంభం | GHMC corporators classes starts by cm KCR | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్ల శిక్షణా తరగతులు ప్రారంభం

Published Mon, Apr 11 2016 12:11 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

GHMC corporators classes starts by cm KCR

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల శిక్షణా తరగతులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా పొద్దటూర్లోని ప్రగతి రిసార్ట్స్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ తరగతులు జరుగుతాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  ప్రజాసమస్యలను పరిష్కారించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement