'భారీ వర్షాలు: ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తం' | GHMC emergency teams alerts due to heavy rains | Sakshi
Sakshi News home page

'భారీ వర్షాలు: ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తం'

Published Sun, Apr 12 2015 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

'భారీ వర్షాలు: ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తం'

'భారీ వర్షాలు: ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తం'

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ టీమ్స్ను అప్రమత్తం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ వెల్లడించారు. రహదారులపై నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 040 -21111111 కు ఫోన్ చేయాలని ఆయన నగరవాసులకు సూచించారు.

శనివారం సాయంత్రం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తర్ నుంచి భారీ వర్షాలు పడ్డాయి.  దాంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులతో సోమేష్కుమారు సమావేశమైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement