
దేవుడు అంతటా ఉండడు కాబట్టే..: వైఎస్ జగన్
'దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టే, ఆయన అమ్మలను సృష్టించాడు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: 'దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టే, ఆయన అమ్మలను సృష్టించాడు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆయన అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ మదర్స్ డే' అంటూ వైఎస్ జగన్ ఆదివారం ట్వీట్ చేశారు.
God could not be everywhere, and therefore he made mothers. — Happy Mother's Day.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 8 May 2016