సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు | high court give 2 months time to cable TV digitalisation | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు

Published Wed, Dec 30 2015 11:44 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

high court give 2 months time to cable TV digitalisation

హైదరాబాద్: కేబుల్ టీవీ డిజిటలైజేషన్కు రెండు నెలల గడువు పొడిగిస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. సెట్‌టాప్ బాక్స్ కోసం (టీవీ డిజిటలైజేషన్కు) గతంలో ప్రకటించిన గడువు ఈ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ గడువు మరింత పొడిగించాలంటూ తెలంగాణ ఎంఎస్వోల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

85 శాతం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సెట్ అప్ బాక్స్ సరఫరా చేయలేదని తమ పిటిషన్లో వారు పేర్కొన్నారు. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు.. సెట్‌టాప్ బాక్స్ అమర్చుకోవడానికి రెండు నెలల గడువు పొడిగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement