వీపీఎస్ తుర్కయాంజల్- జనచైతన్యకాలనీలో ఉన్న ఓ ఇంట్లో సంధ్య అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
వీపీఎస్ తుర్కయాంజల్- జనచైతన్యకాలనీలో ఉన్న ఓ ఇంట్లో సంధ్య అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆరోగ్యం బాగా ఉండకపోవడంతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.