పాతబస్తీలో కార్డన్‌సెర్చ్‌ | Hyderabad City Police Carden Search at old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కార్డన్‌సెర్చ్‌

Jul 3 2017 11:32 AM | Updated on Aug 21 2018 6:00 PM

నగరంలోని చాంద్రయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

- అదుపులో 36 మంది
 
హైదరాబాద్‌: నగరంలోని చాంద్రయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. స్థానిక ఇంద్రానగర్‌ బండ్లగూడలో సౌత్‌జోన్‌ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 36 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న 13 మంది ల్యాండ్‌ గ్రాబర్లు, ఆరుగురు పాత నేరస్థులు ఉన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 42 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement