15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు | indian road congress convention in hitex from december 15th | Sakshi
Sakshi News home page

15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు

Published Tue, Dec 13 2016 4:16 PM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM

15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు - Sakshi

15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు

హైదరాబాద్: హైటెక్స్‌లో ఈనెల 15వ తేదీ నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిర్మాణంలో నూతన పద్ధతులు, పర్యావరణం, రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాగా, 338 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement