
లిఫ్ట్ వైరు తెగడంతో ...
ఒక హోటల్‌లో లిఫ్ట్ వైర్ తెగి పడటంతో ఇరువురు తీవ్రగాయాలకు గురి కాగా, మరో నలుగురు మహిళలు స్వల్పంగా
లిఫ్ట్‌వైర్ తెగి ఇద్దరికి గాయాలు
కుత్బుల్లాపూర్ : ఒక హోటల్‌లో లిఫ్ట్ వైర్ తెగి పడటంతో ఇరువురు తీవ్రగాయాలకు గురి కాగా, మరో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన సుచిత్రలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. బోయినపల్లికి చెందిన ఓ స్కూలు చైర్మన్ కూతురు నిశ్చితార్థం జరిగింది.
స్కూల్ టీచర్స్ ఫంక్షన్‌కు హజరై లిఫ్ట్‌లో కిందికి దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైరు తెగడంతో టీచర్ రాణితో పాటు మరో టీచర్ కుమారుడు , అంజన్ తీవ్రగాయాలకు గురికాగా యశోద అసుపత్రికి తరలించారు. మరో నలుగురు వుహిళలు స్వల్పంగా గాయపడ్డారు.