
సాటర్ డే సర్‌ప్రైజ్
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం జూబ్లీహిల్స్‌లోని రీబాక్ షోరూంలో శనివారం ప్రత్యక్షమయ్యాడు.
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం జూబ్లీహిల్స్‌లోని రీబాక్ షోరూంలో శనివారం ప్రత్యక్షమయ్యాడు. కస్టమర్లతో ముచ్చటించాడు. అభిమానులతోఫొటోలు దిగాడు. ఆటోగ్రాఫ్‌లిచ్చి అలరించాడు.
- సిటీప్లస్