చిట్ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్ | karate kalyani protest at abids kapil chit funds office | Sakshi
Sakshi News home page

చిట్ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్

Published Sat, Mar 12 2016 3:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

చిట్ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్

చిట్ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్

హైదరాబాద్ : సినీనటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఆమె ఈసారి నగరంలోని ఓ ప్రముఖ చిట్ఫండ్స్ కార్యాలయంలో హల్చల్ చేసింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ కరాటే కళ్యాణి శనివారం అబిడ్స్లోని చిట్ఫండ్స్ ఆఫీస్లో నిరసన చేపట్టింది.

 

తనకు రావాల్సిన 1.20వేల రూపాయలు చెల్లించాలని ఆమె కార్యాలయంలో ఆందోళనకు దిగింది. అయితే చిట్ఫండ్ కంపెనీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కరాటే కళ్యాణి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement