రేపు ఇందిరాపార్క్‌ వద్ద రైతు దీక్ష | Kodanda Ram to make on Raithu deeksha at Indira park tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఇందిరాపార్క్‌ వద్ద రైతు దీక్ష

Published Sat, Oct 22 2016 10:57 AM | Last Updated on Mon, Oct 1 2018 4:38 PM

Kodanda Ram to make on Raithu deeksha at Indira park tomorrow

హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్‌ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement