లైట్ అండ్ షేడ్స్ | Light and shades | Sakshi
Sakshi News home page

లైట్ అండ్ షేడ్స్

Published Tue, Nov 11 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

లైట్ అండ్ షేడ్స్

లైట్ అండ్ షేడ్స్

రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లలో మాదాపూర్ హెచ్‌ఐసీసీ వెలుగులు  విరజిమ్మింది. ఇక్కడ మంగళవారం ప్రారంభమైన ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్ ఎగ్జిబిషన్ విభిన్నంగా ఉంది. గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే లైటింగ్ పోల్స్, సోలార్ లైటింగ్ సిస్టమ్, ఆర్కిటెక్చరల్ లైటింగ్, ఫ్లడ్ లైట్స్, డౌన్ లైట్స్ వంటివెన్నో వెరైటీలు దాదాపు వంద స్టాల్స్‌లో కాంతులీనుతున్నాయి. జపాన్ టెక్నాలజీతో రూపొందిన ఈ లైట్స్ వల్ల కరెంటు ఆదాతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.       - మాదాపూర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement