
టీ.టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీ.టీడీపీ నేతలతో లోకేశ్ శనివారం భేటీయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతంపై ప్రధానంగా లోకేశ్ నేతలతో చర్చించనున్నారు.