సెక్సీయస్ట్..! | Looks stop | Sakshi
Sakshi News home page

సెక్సీయస్ట్..!

Published Wed, Oct 15 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

సెక్సీయస్ట్..!

సెక్సీయస్ట్..!

గ్లామరెంతన్నది కాదిక్కడ... ఎంతమందికి కిక్కెంచిందనేదే పాయింట్..! వయసు పెరుగుతున్నా... కత్తిలాంటి లుక్స్‌తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది స్పానిష్ ముద్దుగుమ్మ పెనలోప్ క్రజ్. నలభై ఏళ్ల  వయసులో జీవించి ఉన్న సెక్సీయస్ట్ విమన్‌గా ఖ్యాతి దక్కించుకుంది. యూరోపియన్ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్’ తాజాగా ఈ జాబితా ప్రకటించింది. ఏంజెలీనా జోలీ, చార్లైజ్ థెరాన్, హాలే బెర్రీ, స్కార్లెట్ జాన్సన్ తదితర తారలు గతంలో ఈ ఘనత దక్కించుకున్నారు. అయితే పెనలోప్ మాత్రం... ఇవేవీ పట్టించుకోకుండా తన కుటుంబంతో బిజీ అయిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement