జలంధర్: పంజాబ్‌లోని ప్రఖ్యాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) అందించే బీటెక్ కోర్సులకు ప్రవేశ పరీక్ష 'ఎల్పీయూ నేషనల్ ఎంట్రెన్స్ అండ్ స్కాలర్‌షిప్ టెస్ట్ (ఎల్పీయూనెస్ట్-2015)' దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ అమ్మకాల వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లోనూ దరఖాస్తులను పొందేలా ఎల్పీయూ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 113 నగరాల్లో మార్చి నుంచి మే వరకు ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో అపాయింట్‌మెంట్ తీసుకుని పరీక్షకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఎల్పీయూ బీటెక్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు
Published Thu, Feb 5 2015 3:25 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement