చార్మినార్‌పై సెల్ఫీ.. వ్యక్తి అరెస్టు
చార్మినార్‌పై సెల్ఫీ.. వ్యక్తి అరెస్టు
Published Mon, Feb 27 2017 9:22 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద సోమవారం గందరగోళం సృష్టించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్‌పై భాగంలోని ఓ నిషిద్ధ ప్రాంతంలో సెల్ఫీ తీసుకోవడానికి నవీన్ ఒ షా యత్నించినట్లు చార్మినార్ భద్రతా ఇన్‌చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement