విజయపురికాలనీలో వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

విజయపురికాలనీలో వివాహిత ఆత్మహత్య

Published Fri, Sep 2 2016 4:54 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

Married woman commits suicide

చైతన్యపురి పరిధిలోని విజయపురి కాలనీ రోడ్ నెంబర్-2లో ప్రశాంతి(24) అనే వివాహిత తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement