సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజలు చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజలు చేశారు. అమ్మ వారికి మొదటి బోనం జోగిని శ్యామల సమర్పించింది. మంత్రితోపాటు రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ, ఈవో అన్నపూర్ణ ఉన్నారు.