తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు | MLC Karne Prabhakar comments on congress leaders | Sakshi
Sakshi News home page

తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు

Published Fri, Jul 29 2016 2:51 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు - Sakshi

తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు

కాంగ్రెస్ నేతలపై కర్నె ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్ రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని, వాళ్లు తీవ్రవాదుల కన్నా ప్రమాదకారులని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని విపక్షాలు రెచ్చగొడుతన్నాయిని, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తై తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే అడ్డుకోడానికి కుట్రలు చేస్తున్నాయని కర్నె ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement