
నీట్ ప్రశాంతం
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం కోసం ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అయితే నిబంధనల కారణంగా పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కనిమిషం నిబంధన కారణంగా ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు.
– సాక్షి, సిటీబ్యూరో