'టీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రభుత్వ అధికారులు' | officials working like TRS activists, says Tysrcp leaders | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రభుత్వ అధికారులు'

Published Wed, Dec 9 2015 7:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

officials working like TRS activists, says Tysrcp leaders

హైదరాబాద్: గ్రేటర్ హైదారబాద్ పరిధిలోని ప్రభుత్వాధికారులు అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. టీవైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, విజయ్ బుధవారం నాడు తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. గ్రేటర్ పరిధిలో వార్డుల విభజన ఇష్టారాజ్యంగా చేశారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్కు మా అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదని ఈ విషయంపై స్పందించాలని టీవైఎస్ఆర్సీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement