'గ్రేటర్'లో ఈసీ బృందం పర్యటన | election commission 3 days trip in greater hyderabad | Sakshi
Sakshi News home page

'గ్రేటర్'లో ఈసీ బృందం పర్యటన

Published Fri, Oct 30 2015 8:55 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

election commission 3 days trip in greater hyderabad

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఎన్నికల కమిషన్ బృందం సభ్యులు పర్యటించనున్నారు. ఓట్ల తొలగింపు వివాదంపై ఈ బృందం ఆరా తీయనుంది. శనివారం నాడు అఖిలపక్ష బృందంతో ఎన్నికల కమిషన్ సభ్యులు భేటీ కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement