17న నీటి సరఫరా బంద్‌ | On 17 water supply shutdown | Sakshi
Sakshi News home page

17న నీటి సరఫరా బంద్‌

Published Fri, Jan 13 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

17న నీటి సరఫరా బంద్‌

17న నీటి సరఫరా బంద్‌

సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు మరమ్మతుల కారణంగా ఈనెల 17న పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేస్తున్నట్టు జలమండలి అధికారులు ప్రకటించారు.

దీంతో మంగళవారం మౌలాలి, కైలాశ్‌గిగి, చాణక్యపురి, లాలాపేట్, బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, బుద్వేల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్‌గూడ, ఆళ్లబండ, ఆసిఫ్‌నగర్, భోజగుట్ట, షేక్‌పేట్, ప్రశాసన్‌నగర్, గచ్చిబౌలి ప్రాంతాలకు నీటిసరఫరా ఉండదని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement