'చెప్పుల్లో దాచి తెచ్చినా దొరికిపోయాడు' | one arrested for supplying ganja to Prisoners in gandhi hospital | Sakshi
Sakshi News home page

'చెప్పుల్లో దాచి తెచ్చినా దొరికిపోయాడు'

Published Fri, Jun 6 2014 1:18 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

'చెప్పుల్లో దాచి తెచ్చినా దొరికిపోయాడు' - Sakshi

'చెప్పుల్లో దాచి తెచ్చినా దొరికిపోయాడు'

హైదరాబాద్ : రోగులకు వైద్యం అందించవలసిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి... గంజాయి సరఫరాకు అడ్డాగా మారింది. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చే ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తూ ఓ వ్యక్తి శుక్రవారం రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. సయూమ్‌ అనే వ్యక్తి... చెప్పుల్లో గంజాయిని పెట్టుకుని ఖైదీలకు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సయూమ్‌ను విచారించగా...అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెప్పుల్లో దాచిన 20 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement