హెచ్సీయూ విద్యార్థులకు ఓయూ జేఏసీ మద్దతు | OU JAC supports to HCU students protests | Sakshi
Sakshi News home page

హెచ్సీయూ విద్యార్థులకు ఓయూ జేఏసీ మద్దతు

Published Sat, Jan 23 2016 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

OU JAC supports to HCU students protests

హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనల కార్యక్రమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఓయూ జేఏసీ రెండు రోజుల పాటు నిరసన తెలపనుంది.

ఆ కార్యక్రమ వివరాలను జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఈ నెల 25 న హెచ్సీయూ ముట్టడితో పాటు 26 న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement