‘హిట్’.. హీట్! | Out of the control difficulties | Sakshi
Sakshi News home page

‘హిట్’.. హీట్!

Published Tue, Nov 11 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

‘హిట్’.. హీట్!

‘హిట్’.. హీట్!

కంట్రోల్ తప్పి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదేనేమో! ఐరిష్ రాక్ బ్యాండ్ స్టార్ డాలర్స్ ఒరియోర్డన్ కోపంతో ఎయిర్ హోస్టెస్‌ను కొట్టి కటకటాల పాలయింది. డబ్లిన్ షనాన్స్ ఎయిర్‌పోర్టులో ఈ సింగర్‌ను పట్టుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో పెట్టారట. డాలర్స్ దెబ్బకు కాలికి గాయమైన ఎయిర్‌హోస్టెస్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారనేది లోకల్ మీడియా కథనం. న్యూయార్క్‌లో లింగస్ ఫ్లయిట్ ఎక్కిన డాలర్... డబ్లిన్‌లో దిగే లోపు ఈ రాద్ధాంతం చేసేసింది. అయితే అంతగా కొట్టాల్సిన అవసరమేమొచ్చిందన్నది బయటకు రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement