సెల్ టవర్ ఎక్కి విద్యార్థుల ఆందోళన | people protests at cm camp office in hyderabad | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ ఎక్కి విద్యార్థుల ఆందోళన

Published Thu, May 19 2016 2:58 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM

సెల్ టవర్ ఎక్కి విద్యార్థుల ఆందోళన - Sakshi

సెల్ టవర్ ఎక్కి విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: ఏఈవో ఉద్యోగాలలో క్రాప్ ప్రొడక్షన్ ఒకేషనల్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలంటూ గురువారం ఇద్దరు విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కారు. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న సెల్ టవర్‌పైకెక్కిన విద్యార్థులు ఈమేరకు ప్లకార్డులను ప్రదర్శించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లోనే తమకు కూడా అవకాశం కల్పించాలని వారు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని.. విద్యార్థులను కిందకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement