‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు | police checkings in hyderabad city due to december 6th black day | Sakshi
Sakshi News home page

‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు

Published Fri, Dec 4 2015 8:36 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు - Sakshi

‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు

నేరేడ్‌మెట్: డిసెంబర్ 6 బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. నేరేడ్‌మెట్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ స్వ్కాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement