హైదరాబాద్ నార్త్‌జోన్‌పరిధిలోని బేగంపేట, రసూల్‌పురా, ఇంద్రానగర్, ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: హైదరాబాద్ నార్త్‌జోన్‌పరిధిలోని బేగంపేట, రసూల్‌పురా, ఇంద్రానగర్, ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి పర్యవేక్షణలో సుమారు 400 మంది సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు పాతనేరస్తులతో పాటు 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 2 ఆటోలను, 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.