కార్డన్‌ సెర్చ్‌: అదుపులో 9 మంది రౌడీషీటర్లు | Police Cordon And Search Operation In Humayun Nagar | Sakshi
Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌: అదుపులో 9 మంది రౌడీషీటర్లు

Published Fri, Mar 3 2017 6:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

Police Cordon And Search Operation In Humayun Nagar

హైదరాబాద్‌: హుమయున్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు.

ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లతో పాటు 51 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 55 బైక్‌లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు సీజ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement