సూర్యాపేట జిల్లాలోని చింతలచెరువులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని చింతలచెరువులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 50 బైక్‌లను, 8 ఆటోలను పోలీసులు స్వాధీనం. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను పోలీసులు విచారించి వివరాలు సేకరించారు.